జనగాం: జ్ఞానేశ్ కుమార్ను బర్తరఫ్ చేయాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఓట్ల తొలగింపుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.