గంగాధర నెల్లూరు: ఆర్కేవీబీ పేట పాఠశాల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం
కార్వేటినగరం మండలంలోని ఆర్కేవీబీ పేట జెడ్పీ ఉన్నత పాఠశాల కమిటీ ఎన్నికలు ముగిశాయి. చైర్మన్గా పవిత్ర గురుస్వామి, వైస్ చైర్మన్గా పి. ద్రాక్షాయిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.