Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

నారాయణపేట్: నారాయణపేటలో స్వాతంత్ర దినోత్సవ పరేడ్ ఫైనల్ ప్రాక్టీస్‌పై అదనపు ఎస్పీ పర్యవేక్షణ

Narayanpet, Narayanpet | Aug 14, 2026
నారాయణపేట జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవానికి పరేడ్ ఫైనల్ ప్రాక్టీస్ కొనసాగుతోంది. అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ ఉల్ హక్ స్వయంగా కవాతును పరిశీలించి సిబ్బంది క్రమశిక్షణపై దృష్టి పెట్టారు.