నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో నాగుల కట్టల వద్ద మహిళలు నాగుల పంచమి ప్రత్యేక పూజలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం నాగుల పంచమి సందర్భంగా పట్టణంలోని విద్యానగర్ నాగుల కట్ట, కాలేజ్ రోడ్ లోని పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు, నైవేద్యాలు సమర్పించి తమ కోరికలు తీర్చాలని భక్తులు ప్రార్థించారు, ఆలయ నిర్వహకులు పుట్టల వద్ద భక్తులకు ఇబ్బందులు కలవకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు