మఖ్తల్ మున్సిపాలిటీ కొత్త గార్లపల్లి గ్రామంలో ఊరలక్ష్మమ్మ నూతన దేవాలయ నూతన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు మఖ్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ MD. సలీం ఆనగారు, గ్రామ పెద్దలు ముఖ్యంగా పాల్గొన్నారు.