మాక్లూర్: చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు: ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ వద్ద ఆమె విగ్రహానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదనపు కలెక్టర్ భుజంగరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెత్తందారీ వ్యవస్థపై ఆమె చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.