విశాఖపట్నం: 38వ వార్డులో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు పరిధిలోని బురుజుపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.