Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

అనకాపల్లి: కసింకోట మండలం ఏఎస్ పేట గ్రామంలో స్వచ్ఛ హీ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేసిన గ్రామస్తులు

Anakapalle, Anakapalli | Sep 25, 2025
తమ ఇంటితోపాటు తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామంటూ గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సార్.. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా గురువారం కసింకోట మండలం ఏఎస్పేట గ్రామంలో గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు.
అనకాపల్లి: కసింకోట మండలం ఏఎస్ పేట గ్రామంలో స్వచ్ఛ హీ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేసిన గ్రామస్తులు - Anakapalle News