Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

దర్శి: సోమవరపాడు గుంటి గంగమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు

Darsi, Prakasam | Aug 16, 2026
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పొంగలు తయారు చేసుకొని నైవేద్యంగా సమర్పించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

MORE NEWS