ఒంగోలు అర్బన్: రైతులు ప్రభుత్వ అనుమతి మేరకు మాత్రమే పొగాకు ను పండించాలి : బోర్డు అధికారులు
Ongole Urban, Prakasam | Aug 13, 2026
ప్రకాశం జిల్లాలో పొగాకు బోర్డ్ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ అనుమతులు మేరకే పొగాకున పండించాలని అదనంగా పండించవద్దని తెలియజేశారు కొత్తగా ఎవరూ కూడా పొగాకు బ్యారిన్లు నిర్మించాలని బార్నీలు ఉన్న రైతులు మాత్రమే వారికి ఇచ్చిన అనుమతి మేరకు పొగాకు పండించాలన్నారు కౌలు రైతులు పొగాకు పంటను వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు ఎవరైనా అదనంగా పండించినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రైతులు వద్ద ఉన్న పొగాకును వేలం కేంద్రాలలో డిసెంబర్ వరకు కూడా కొనుగోలు చేయటం జరుగుతుందని రవితులు ఎవరు ఆ ధైర్య పడవద్దు అన్నారు కేంద్ర ప్రభుత్వం 88.