ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ దామోదరస్వామి పదవీ విరమణ
ఏటూరునాగారం ఐటీడీఏలో ఏపీఓగా 38 ఏళ్లు సేవలందించిన దామోదరస్వామి గారు పదవీ విరమణ చేశారు. 1988 నుండి ఆయన చేసిన కృషిని పీఓ లెనిన్ వత్సల్ టొప్పో కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.