మంచిర్యాల: సింగరేణి బకాయిలపై బీజేపీ నిరసన: రేపు నస్పూర్ లో భారీ ధర్నా
సింగరేణి సంస్థకు ప్రభుత్వం రూ.55 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేపు నస్పూర్ లో బీజేపీ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్, పాల్వాయి హరీష్ బాబు హాజరుకానున్నారు.