చోడవరం: అనకాపల్లి: విద్యార్థులకు డీఐఈవో పిలుపు, వార్షిక పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
అనకాపల్లి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మద్దిలి వినోద్ బాబు రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కళాశాల యాజమాన్యం సత్కరించింది.