తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫఐ నేతృత్వంలో కేసముద్రం బ్రహ్మం గారి గుడి సెంటర్ వద్ద భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. లాటరల్ ఎంట్రీ రద్దు చేయకూడదని, జీవో 97 వెంటనే రద్దుచేయాలి అన్నారు.