పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వివిధ కళారూపాలతో కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆధ్యాత్మిక సందడిని నింపాయి.