చిత్తూరు: చిత్తూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: నివాళులర్పించిన కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు గాంధీ సర్కిల్లో గాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ సుమిత్ కుమార్ నివాళులర్పించారు. గాంధీజీ చూపిన అహింసా మార్గాన్ని, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రను గుర్తు చేస్తూ నేటి యువతకు ఆయన బాటలో నడవాలని సూచించారు.