Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

అనకాపల్లి: రాష్ట్రంలో 30 కి పైగా దొంగతనాలకు పాల్పడిన గజదొంగను అరెస్టు చేసిన కసింకోట పోలీసులు

Anakapalle, Anakapalli | Sep 26, 2025
రాష్ట్రంలోనే పల్లి జిల్లాలో 30కి పైగా దొంగతనాలకు పాల్పడిన గజదొంగను కసింకోట పోలీసులు అరెస్టు చేశారు, అచ్చర్ల గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతున్న రాజబాబు అనే నిందితుడిని అరెస్టు చేయగా అతను గతంలో 30కి పైగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని, అలాగే కసింకోట పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు లో నిందితుడి వద్ద నుండి 8 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని శుక్రవారం సీఐ స్వామినాయుడు తెలిపారు.
అనకాపల్లి: రాష్ట్రంలో 30 కి పైగా దొంగతనాలకు పాల్పడిన గజదొంగను అరెస్టు చేసిన కసింకోట పోలీసులు - Anakapalle News