Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

కొండపి: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆకట్టుకున్న రోబో, స్వాతంత్ర్య వేడుకలలో విద్యార్థులకు పలు సమాధానాలు

Kondapi, Prakasam | Aug 15, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఓ స్కూల్లో 80వ స్వతంత్ర్య వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యం జాతీయ జెండాని ఎగరవేశారు. చిన్నారులు రోబో చేతికి జెండాను ఇచ్చి ముందుకు నడిపించారు. అనంతరం స్కూల్ టీచర్ అడిగిన ప్రశ్నలకు రోబో చక్కగా సమాదానమిచ్చింది. విద్యార్థులు దేశభక్తుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

MORE NEWS