ఆలేరు: ఆలేరులో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
Alair, Yadadri | Sep 27, 2026 ఆలేరు పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు మరియు పద్మశాలి సంఘం నాయకులు పాల్గొని బాపూజీ గారికి నివాళులు అర్పించారు.