బిజినేపల్లి: మినుము పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
బిజినేపల్లిలో మినుము పంట సాగు చేసిన రైతులు వర్షాభావం మరియు తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు 30 వేల పెట్టుబడి పెట్టినా పంటను కాపాడుకోలేకపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.