సాలూరు: పర్యాటక హబ్‌గా మన్యం జిల్లా: పారమ్మకొండను సందర్శించమంటున్న మంత్రి, కలెక్టర్!
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పారమ్మకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని జలపాతాలు, ప్రాజెక్టులను టూరిజం హబ్‌లుగా మారుస్తామని వెల్లడించారు.