Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

నిడదవోలు: నిడదవోలులో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచార రథం రెడీ

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం లో జనసేన పార్టీ తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రంగం రెడీ అయింది. 2024 లో రానున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు తమ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే జనసేన ప్రచార రథం నిడదవోలులో అడుగు పెట్టింది. ఈ ప్రచార రథం వద్ద జనసైనికులు సెల్ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు.

MORE NEWS