మహబూబ్ నగర్ రూరల్: నారాయణపూర్ నీటి విడుదలపై బీజేపీ నేత రామచంద్రరావు డిమాండ్
నారాయణపూర్ ప్రాజెక్టులో 97.4 శాతం నీరు ఉన్నా విడుదల చేయడం లేదని, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు.