శింగనమల: అలంకరాయుని పేటలోని ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎమ్మెస్ రాజు, జిల్లా ఎస్పీ జగదీష్
ఈనెల 5వ తేదీన అలంకరణపేటలో పర్యటిస్తున్నట్లు హోం శాఖ మంత్రి అనిత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యేలు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆదివారం 9 గంటల సమయంలో ఏర్పాట్లు పరిశీలించారు త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.