కాకినాడ రూరల్: జగదీశ్వర్ రెడ్డి హత్య కేసు: ప్రధాన నిందితుడు షాదిక్కు మరో 2 రోజులు పోలీస్ కస్టడీ
ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు షాదిక్ను పోలీసులు మరో రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గతంలో విచారణలో సరైన సమాచారం రాకపోవడంతో, సర్పవరం పోలీసులు మరో రెండు రోజులు విచారణ చేపట్టనున్నారు.