తిరుమలగిరి: తాటిపాముల గ్రామంలో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన
తిరుమలగిరి మండలం తాటిపాములలో పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, చెక్‌డ్యామ్ పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాలల బలోపేతానికి రూ. 7 కోట్లు, అంగన్వాడీలకు రూ. 80 లక్షలు, చెక్‌డ్యామ్ పనుల పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామ్యూల్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.