Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

మహబూబాబాద్: ముల్కనూరులో నాటు సారా తయారీకి వినియోగిస్తున్న 600kg బెల్లం, 50kgల పట్టిక,5 లీటర్ల నాటు సారాను పట్టుకున్న అధికారులు..

నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం, పట్టికను తరలిస్తున్న ఆటోను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి బగుధవారం సాయంత్రం 7:00 లకు తెలిపారు.. జిల్లాలోని ముల్కనూరు శివారులో నాటు సారా తయారీకి బెల్లం, పట్టిక రవాణా చేస్తున్న చిన్న కిష్టాపురం గ్రామానికి చెందిన భూక్య కుమార్ అదుపులోకి తీసుకున్నామన్నారు..ఒక ఆటో, 600 కిలోల బెల్లం, 50 కేజీల పట్టిక, 5 లీటర్ల నాటుసారాను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.. ప్రభుత్వం నిషేధించబడిన అక్రమ రవాణాను ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

MORE NEWS

మహబూబాబాద్: ముల్కనూరులో నాటు సారా తయారీకి వినియోగిస్తున్న 600kg బెల్లం, 50kgల పట్టిక,5 లీటర్ల నాటు సారాను పట్టుకున్న అధికారులు.. - Mahabubabad News