వనపర్తి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు: అర్హుల వివరాలు వెల్లడించిన నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ మొదలైంది. 2023 నవంబర్ వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.