ఒంగోలు అర్బన్: ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహనీయుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించి, నగర అభివృద్ధికి కృషి చేసిన వారిని స్మరించుకున్నారు.