హనుమకొండ: హన్మకొండ జిల్లాలో భూముల రీ సర్వే: అధికారులకు అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు
హన్మకొండ జిల్లాలో భూముల రీ సర్వేను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో, సర్వే పనులను ఉదయం 9 గంటలకే ప్రారంభించి, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.