80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించి దేశ అభివృద్ధికి పిలుపునిచ్చారు. పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.