శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జన చైతన్య కాలనీలో అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల మధ్య 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జన చైతన్య కాలనీలో అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల మధ్య 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శనివారం ఉదయం 8 గంటల 50 నిమిషాల సమయంలో స్వతంత్ర వేడుకలు నిర్వహించారు.