ఎలమంచిలి: అచ్చుతాపురం అభివృద్ధిపై ఎమ్మెల్యే విజయకుమార్ కీలక ప్రకటన
అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్. అచ్చుతాపురం-అనకాపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై కీలక వ్యాఖ్యలు.