Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

BREAKING NEWS LIVE🔴 #786MEDIA UR VOICE OUR REPORTSశాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష అమరావతి Aug 12, 2026, శాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు సుమారు 1,300 మంది అధికారులు పాల్గొంటారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్, గంజాయి వంటి అంశాలపై సీఎం సమీక్షించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు, నేరాల నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI

India | Aug 12, 2026

MORE NEWS