Public App Logo
Profile Picture

Prasadrudrapati

@prasad0028
12128Followers
14Following
నూజివీడు: మంకొల్లు గ్రామం తమ్ములేరు ప్రాజెక్టు నుండి అక్రమంగా నీటి తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం
ఏలూరు అర్బన్: ఏలూరు కలెక్టరేట్లో అధికారులతో రెవిన్యూ సేవల పై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు అర్బన్: ఏలూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
నూజివీడు: నూజివీడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ VRA లు నిరసన
నూజివీడు: నూజివీడు జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో చట్టాలపై అవగాహన కల్పించిన పట్టణ ఎస్ఐ  నాగేశ్వరరావు
ఏలూరు అర్బన్: ఏలూరు నగరపాలక ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తరికి నిర్వహించినప్రతాప్ ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు అర్బన్: పెదపాడు మండలం పాత ముప్పార్రు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన సీఐ రాజశేఖర్
ఏలూరు అర్బన్: ఏలూరు కలెక్టరేట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులను అందించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు అర్బన్: ఏలూరు లంకపేట మరియు కుమ్మరి రేవు ప్రాంతాల్లో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసు అధికారులు
ఏలూరు అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు టిడిపి కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే బడేటి చంటి
నూజివీడు: నూజివీడులో దసరా ఉత్సవాలపై సమీక్షించిన మంత్రి పార్థసారథి
కైకలూరు: ముదినేపల్లిలో  Y జంక్షన్ వద్ద రోడ్డు భద్రత, CPR ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు
ఏలూరు అర్బన్: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీలు
ఏలూరు అర్బన్: ఏలూరు టిడిపి కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న MLA బడేటి చంటి
నూజివీడు: ఎన్నికలు కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన
దెందులూరు: దెందులూరుZP హై స్కూల్ నందుసర్కిల్ పరిధిలోనిపోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించి నేర దర్యాప్తుపైఅవగాహన కల్పించిన సీఐ రాజశేఖర్
నూజివీడు: నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి పార్థసారథి
దెందులూరు: కొవ్వలి గ్రామానికి చెందిన బాల అనుమానస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఏలూరు అర్బన్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రజలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలన్న SP ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు అర్బన్: ఏలూరు నగరపాలక సంస్థలో జరిగిన స్కాం లో 1 కోటి 30 లక్షలు రికవరీ చేసిన మున్సిపల్ అధికారులు
ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లాలో 13 పరిశ్రమలకు 4.95 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ వెట్రి సెల్వి వెల్లడి
ఏలూరు అర్బన్: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిరాధారించే పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న JC అభిషేక్ గౌడ్
ఉంగుటూరు: భీమడోలు మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరి చిట్టడవిలా చేరిన పట్టించుకోని అధికారులు
చింతలపూడి: జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామన్న బిజెపి శ్రేణులు
ఏలూరు అర్బన్: ఏలూరు 29వ డివిజన్ కుమ్మర రేవు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించిన MLA బడేటి చంటి