Public App Logo
Profile Picture

Nirmal News

@nirmalnews
94288Followers
0Following
ముధోల్: బాసర లిఫ్ట్ ఇరిగేషన్‌ కు నూతన మూడో పంపు సమకూరినట్లు తెలిపిన లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ రాజేశ్వర్, అధ్యక్షుడు ఎం.డి. అజ్గర్
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా సంతోష్ నియామకం
నిర్మల్: తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిర్మల్ కు చెందిన మారుతి నియామకం
నిర్మల్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో ఎస్సై గోపి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీలు
నిర్మల్: జిల్లా కేంద్రంలో ఘనంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జన్మదిన వేడుకలు
నిర్మల్: సోన్ మండలం సాకెర గ్రామంలోని శ్రీ శివ పంచాయతన రమా సహిత సత్యనారాయణ స్వామి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాస పూజలు
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని భారతరత్న వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమం
నిర్మల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాలను ఆగస్టు 18 నుంచి 25వ తేదీ వరకు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించి జయప్రదం
నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని దళితులకు నామినేటెడ్ పదవుల్లో దళితులకు అవకాశం కల్పించాలి: అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు
నిర్మల్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో కన్నుల పండుగగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పాల్గొన్న ప్రభుత్వ విప్ వీరేశం
నిర్మల్: మాదకద్రవ్యాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలి: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్
నిర్మల్: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బైంసా ఏఎస్పీ సాయికిరణ్
నిర్మల్: జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్త
నిర్మల్: అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి.. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ముధోల్: సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో దేశం ముందుకు వెళ్తుంది: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నిర్మల్: మహనీయుల త్యాగాల స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి: బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్: జిల్లా కేంద్రంలో రూ.13 కోట్లతో రోడ్డు విస్తరణకు శ్రీకారం, పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి, త్రివర్ణ పతాకాల కొనుగోళ్లతో కీటకిటలాడిన మార్కెట్
నిర్మల్: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో గల శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు, సమకూరిన రూ. 58,41,141 లక్షల ఆదాయం
ముధోల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తా: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నిర్మల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్ క్యాబినెట్‌ గా మారిందని విమర్శించిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్: జిల్లా కేంద్రంలోని బాగులవాడలో గల శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అఖండ భారత సంకల్ప దివస్‌ కార్యక్రమం
ఖానాపూర్: దస్తురాబాద్, కడెం మండలాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు ఐదు కేసులు నమోదు, ఇద్దరి అరెస్ట్‌