Public App Logo
Profile Picture

Bhargav

@bhargav9527
26Followers
0Following
బాపట్ల: రేపల్లె లో పాల్గొని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
బాపట్ల: పెన్షన్లు పంపిణీ చేయటానికి హెలికాప్టర్ లో రేపల్లె చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మరి కాసేపట్లో పెన్షన్ పంపిణీ
బాపట్ల: కార్యకర్తల కుటుంబాల సంక్షేమమే టిడిపి లక్ష్యం, ఐదు లక్షల బీమా చెక్కులను అందించిన ఎమ్మెల్యే
బాపట్ల: జంపని గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదు అందించిన ఎమ్మెల్యే, పెన్షన్ నగదు పెంచిన ఘనత చంద్రబాబుది అని వెల్లడి
బాపట్ల: చీరాలలో వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ ఇంటికి వచ్చిన మాజీ ఉపరాష్ట్ర వెంకయ్యనాయుడు, గవర్నర్, రాజకీయాలపై కీలక చర్చ
బాపట్ల: కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మెరుగులు: బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
బాపట్ల: రేపు రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పార్థసారథి
బాపట్ల: పెన్షన్ పంపిణీలో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దు: మీడియాతో కొరిసపాడు ఎండిఓ హనుమంతరావు వెల్లడి
బాపట్ల: మార్బుల్స్ పనిచేస్తుండగా విషాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి
బాపట్ల: చెరువులో యువతి, యువకుడు మృతదేహం కలకలం.. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
బాపట్ల: ఏల్చూరులో భార్య, అత్తను హత్య చేసిన వసంత రాయుడు అరెస్టు: వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి బాలమురళీకృష్ణ
బాపట్ల: మార్టూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో సందడి చేసిన సినీ హీరో నాని, కేరింతలు కొట్టిన అభిమానులు
బాపట్ల: రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా ప్రాంగణం పరిశీలించిన ఎస్పీ ఉమామహేశ్వర్, కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్ల: అద్దంకి మండలంలో ప్రశాంతంగా ముగిసిన విద్యా కమిటీ ఎన్నికలు: ఎంఈ శ్రీనివాసరావు వెల్లడి
బాపట్ల: నాగరాజు కాలువలో గల్లంతయిన యువకుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలింపు
బాపట్ల: CM చంద్రబాబు రేపల్లె నియోజకవర్గానికి అభివృద్ధి కి హామీలు ఇవ్వాలి: జై భీమ్ రావు భారత పార్టీ ఇన్చార్జ్ రమేష్ రాంజీ
బాపట్ల: వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గ రాజకీయాలు వివరించిన అద్దంకి వైసిపి ఇన్చార్జ్ అశోక్ కుమార్
బాపట్ల: 50 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు, రోడ్లకు మహర్దశ పట్టిందని వెల్లడి
బాపట్ల: బొమ్మనంపాడు లో ఎన్నికలవేళ ఉద్రిక్తత, పరిస్థితి అదుపు చేసిన సీఐ సుబ్బరాజు
బాపట్ల: నెలకు 1000 కేజీల వర్మి కంపోస్ట్ ను తయారు చేయాలి: కొరిసపాడు ఎండిఓ హనుమంతరావు సూచన
బాపట్ల: అద్దంకిలో బాలికల హాస్టల్ ను తనిఖీ చేసి ఆహార పదార్థాలు రుచి చూసిన కమిషనర్ రవీంద్రబాబు
బాపట్ల: అద్దంకి నుండి జగన్ పర్యటనకు కార్యకర్తలు తరలిరండి: వైసిపి ఇన్చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పిలుపు
బాపట్ల: రేబిస్ వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి: బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట
బాపట్ల: సంతమాగులూరు లో విద్యుత్ గ్రిడ్ ఏర్పాటు పరిశీలన, మెరుగైన కరెంటు అందుబాటులో ఉంటుందని తెలిపిన ఈఈ మస్తాన్ రావు
బాపట్ల: పర్చూరు ఎస్సైగా అంకమ్మరావు నూతన బాధ్యతలు స్వీకరణ, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తానని వెల్లడి