Public App Logo
Profile Picture

midhuna Priya

@m89513096
403Followers
1Following
పాలకుర్తి: పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు పెద్ద ఎత్తున మొక్కులు తేలించుకుంటున్న భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి
జనగాం: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయాలని జనగాం సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో
ఘన్‌పూర్  స్టేషన్: చిల్పూర్ మండలం రాజవరం లో పిఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగాం: బచ్చన్నపేట మండలానికి గోదావరి జిల్లాలు విడుదల చేయాలని డిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న గారి తల్లి సోమక్క దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని
జనగాం: జానగామ కలెక్టరేట్ లో జరిగిన 80 లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
పాలకుర్తి: దళిత రత్న అవార్డు అందుకున్న ప్రజా గాయకుడు గిద్దె రాంనర్సయ్యను అభినందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి: స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి: దేవరుప్పల ఎస్సై సృజన్ కుమార్
పాలకుర్తి: పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జనగాం: కాంగ్రెస్ సీనియర్ నేత కర్గేకు జరిగిన అవమానంపై జనగామలో డిసిసి అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో నిరసన
ఘన్‌పూర్  స్టేషన్: కిలాషొపురం పి ఎం సి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ప్రారంభం
జనగాం: తరిగొప్పుల గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు  గ్రామసభ తీర్మానం బెల్ట్ షాపులు నడిపితే 50వేల ఫైన్
జనగాం: రైతులకు సకాలంలో రుణాలను అందించాలి బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ
పాలకుర్తి: కరెంటు అంతరాయంతో పంటలు ఎండుతున్నాయని పాలకుర్తి మండలం మంచుప్పల గ్రామంలో రైతుల ధర్నా
ఘన్‌పూర్  స్టేషన్: అశ్వరావు పల్లి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసిన స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగాం: బచ్చన్నపేట మండలం బండనాగారంలో వింత ఘటన వేప చెట్టుకు కల్లు ఆసక్తిగా తిలకిస్తున్న గ్రామస్తులు
పాలకుర్తి: దేవరుప్పల మండలంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాన్వాయిగూడెం BRS పార్టీ గ్రామ అధ్యక్షుడు కాసాని కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
పాలకుర్తి: పాలకుర్తి విష్ణుపురం వద్ద అర్ధరాత్రి రోడ్డుపై పడి ఉన్న వృక్షాన్ని తొలగించిన ఏఎస్ఐ రాజిరెడ్డి కానిస్టేబుల్ రాజ్ కుమార్
పాలకుర్తి: పాఠశాలల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని యు.ఎస్.పి.సి పాలకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన
ఘన్‌పూర్  స్టేషన్: రఘునాథపల్లి మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర భారీగా పాల్గొన్న బిజెపి శ్రేణులు పాఠశాల విద్యార్థులు
ఘన్‌పూర్  స్టేషన్: క్యాతంపల్లి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాంగనంలో వనమహోత్సవ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఘన్‌పూర్  స్టేషన్: కోమల్ల గ్రామంలో బహులంతస్తుల వ్యవసాయ విధానంలో రైతు పండిస్తున్న పంటలను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ
పాలకుర్తి: పాలకుర్తి క్యాంపకార్యాలయంలోMLA యశస్విని రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తొర్రూర్ నూతన విద్యుత్ శాఖ డీఈ కృష్ణ
పాలకుర్తి: మైలారంలో 9 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్తు లైన్ ను ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి