Public App Logo
Profile Picture

Soha Shaik

@chandbsh999
13470Followers
15Following
గుంతకల్లు: తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామంలో యువకుడిపై దాడి: గుత్తి ఆసుపత్రికి తరలింపు
గుంతకల్లు: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో రంగనాథుడి కళ్యాణానికి లగ్న పత్రిక ఖరారు: పెద్దలకు అందించిన అర్చకులు
గుంతకల్లు: గుత్తి మండలం కరిడికొండ శివారులో అదుపు తప్పి బైక్ బోల్తా: ఈశ్వర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు, గుత్తి ఆసుపత్రికి తరలింపు
గుంతకల్లు: పట్టణంలోని భీమిరెడ్డి కాలనీలో సత్యమ్మ అనే మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్: భర్త హత్య చేశాడని అరెస్ట్
గుంతకల్లు: సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్: పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
గుంతకల్లు: పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం: జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
గుంతకల్లు: మండలంలో చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్: రూ.4.50లక్షలు నగదు, రూ.9.20 లక్షల విలువ చేసే బంగారు స్వాధీనం
గుంతకల్లు: గుత్తిలో మట్కా బీటర్ అరెస్ట్: రూ.22.350 నగదు, మట్కా పట్టీలు స్వాధీనం' సీఐ రామారావు వెల్లడి
గుంతకల్లు: గుత్తి మండలం కరిడికొండ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి బోల్తా: యువకుడికి తీవ్ర గాయాలు
గుంతకల్లు: గుత్తి అర్ఎస్ రోడ్డులో శ్రీ సాయి కళాశాల ఎదురుగా బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి ఆటో బోల్తా: ఇద్దరికి గాయాలు
గుంతకల్లు: గుత్తి మండలం జక్కలచెరువు శివారులో బైక్ ను ఢీ కొన్న లారీ: అక్క, తమ్ముడికి తీవ్ర గాయాలు: గుత్తి ఆసుపత్రికి తరలింపు
గుంతకల్లు: తుగ్గలి మండలం లంకపల్లి గ్రామంలో స్థలం విషయంలో రమాదేవి అనే మహిళపై దాడి: గుత్తి ఆసుపత్రికి తరలింపు
గుంతకల్లు: పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల వద్ద అదుపు తప్పి బైక్ బోల్తా: వ్యక్తికి తీవ్ర గాయాలు: గుత్తి ఆసుపత్రికి తరలింపు
గుంతకల్లు: మండలంలోని కసాపురం గ్రామంలో విద్యుత్ షాక్‌ తగిలి బోయ ఆంజనేయులు అనే రైతు మృతి
గుంతకల్లు: పట్టణంలోని భీమిరెడ్డి కాలనీలో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య, కేసు నమోదు చేసిన పోలీసులు
గుంతకల్లు: మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి: గుంతకల్లులో ఎంజేపీ పాఠశాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి సవితమ్మ
గుంతకల్లు: పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో వైభవంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు
గుంతకల్లు: పట్టణానికి చెందిన ప్రశాంత్ కుమార్, గొల్లలదొడ్డికి చెందిన బద్రి అనే ఇద్దరు బాలురు అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు
గుంతకల్లు: పట్టణంలోని కసాపురం రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
గుంతకల్లు: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలి: జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన పీడీఎస్ యూ
గుంతకల్లు: పట్టణంలోని తిమ్మనచెర్ల రైల్వే స్టేషన్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్ రోకో: అరెస్ట్ చేసి జరిమానా విధించిన పోలీసులు
గుంతకల్లు: పట్టణంలో డీఎస్సీ అక్రమాలపై కదం తొక్కిన వైసీపీ శ్రేణులు: సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి
గుంతకల్లు: గుత్తిలో స్వాతంత్ర్య సమరయోధుడు, కేంద్ర ప్రభుత్వ సేవా పురస్కార గ్రహీత ఎద్దుల సూర్యనారాయణ రెడ్డికి ఘన సన్మానం
గుంతకల్లు: మండలంలోని కసాపురంలో ఆలయ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి: గుర్తిస్తే సమాచారం ఇవ్వండి
గుంతకల్లు: గుత్తిలో పట్టపగలే చైన్ స్నాచింగ్: సామాజిక మాధ్యమాల్లో సీసీ టీవీ వీడియో వైరల్