Public App Logo
Profile Picture

Sangareddy news

@srdcrimenews
8698Followers
23Following
సంగారెడ్డి: సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో 2025 వార్షిక నేర గణాంక నివేదికను తెలిపిన ఎస్పీ పారితోష్ పంకజ్
సంగారెడ్డి: విద్యార్థులు చైతన్యవంతులు కావాలి, సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు
పటాన్​​చెరు: జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు, అవార్డును అందుకున్న ప్రిన్సిపాల్ కళింగ కృష్ణకుమార్
సంగారెడ్డి: సంగారెడ్డిలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
జహీరాబాద్: జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతాలలో రోడ్లు నిర్మించాలి సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్
సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9 10 వ తరగతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి
హత్నూర: హత్నూర మండలంలో 23 గ్రామ పంచాయతీలకు ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గాలు
సంగారెడ్డి: అల్లాపూర్ గ్రామంలో అంబేద్కర్ చిత్రపటాలతో ప్రమాణస్వీకారం చేసిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు
సంగారెడ్డి: సమస్యలపై నేరుగా తనను ఫిర్యాదు చేయవచ్చు, ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పారితోష్ పంకజ్
సంగారెడ్డి: చేర్యాల గ్రామ సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం
సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సిగాచి బాధితుల ధర్నా
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో మార్క్స్ నగర్ లో నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు జిల్లా కలెక్టర్ కు  వినతి
సంగారెడ్డి: సోనియాగాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై మండిపడ్డ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి
సంగారెడ్డి: నాగ్సన్ పల్లి లోని ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: కోటిపల్లి గ్రామ సర్పంచ్ భర్త పై దాడిని ఖండించిన బీసీ సంఘం నాయకులు
సంగారెడ్డి: ఉపాధి హామీ పథకంపై గాంధీ పేరును తొలగించడం సరికాదు: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి: సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల సందడి,ఏర్పాట్లు చేసిన ఆలయాల సిబ్బంది
సంగారెడ్డి: జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
సంగారెడ్డి: ఈ నెల 22న సంగారెడ్డిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తాం, మీడియాతో తెలిపిన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి: సదాశివపేటలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో పిల్లల భద్రత రక్షణ పై అవగాహన కార్యక్రమం
హత్నూర: బోర్పట్ల అరబిందో ఫార్మా లో మాక్ డ్రిల్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
సంగారెడ్డి: సంగారెడ్డిలో ఉత్సాహంగా ప్రారంభమైన ఖో ఖో పోటీలు, గెలుపొందిన వారికి బహుమతులు అందజేత
సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
సంగారెడ్డి: జూట మాటలు ఆడడంలో రేవంత్ కు నోబెల్ ఇవ్వాలి: సంగారెడ్డిలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
జహీరాబాద్: బూచినేల్లి పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలి: సిఐటియు సహాయ కార్యదర్శి మహిపాల్ డిమాండ్