Public App Logo
Profile Picture

Chiru News

@chirugoudsurya
42159Followers
8722Following
ఎల్దుర్తి: మెదక్: 'బాపూజీ ఆశయాలు కొనసాగించాలి'

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మెదక్లో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ రాజశేఖర్, మన్సూర్, నాయకులు బొద్దుల కృష్ణ, నవీన్, ఒమర్, సమ్మి పాల్గొన్నారు.
మెదక్: మీ డబ్బు మీ హక్కును సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నార్సింగి: నార్సింగ్ హల్ది వాగులో ఇసుక తవ్వకాలు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు
రేగోడు: కొండాపూర్ ఒక్క ఓటుతో గెలుపు సర్పంచ్ పదవిని వరించింది
టేక్మల్: టేక్మాల్ జిల్లాలో మూడు లక్షల 17వేల సాగుకు సిద్ధం వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడి
మెదక్: మెదక్ పోస్ట్ ఆఫీస్ ను తరలించవద్దు ఎంపీ రఘునందన్ రావు
శంకరంపేట ఏ: శంకరంపేట్ ఏ పామ్ ఆయిల్ రైతులకి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది
మెదక్: మెదక్  వందేళ్ళ చరిత్ర మెదక్ చర్చి సొంతం
చేగుంట: చేగుంట ఏడుపాయల వన దుర్గమ్మ మాతా కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
రాయపోల్: విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి  జిల్లా కలెక్టర్ హైమావతి
మిరుదొడ్డి: గజ్వేల్ ముక్కోటి ఏకాదశి కరపత్రాలు ఆవిష్కరణ
గజ్వేల్: ధర్మరాజు పల్లి లో ఒక్క ఓటుతో గెలుపు తో ఉప సర్పంచ్ పదవి
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట్ సిద్దిపేట్ గెలిచిన వారిని రాష్ట్రస్థాయికి పంపిస్తాం ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ సౌందర్య
సిద్దిపేట అర్బన్: పాత బస్టాండ్ వద్ద తప్పని పార్కింగ్ తిప్పలు
నిజాంపేట్: చీపురు దిబ్బ సర్పంచ్ సునీత ప్రమాణ స్వీకారం
మనోహరాబాద్: మెదక్ జిల్లాలో చెలి పంజా విసురుతుంది
నార్సింగి: ర్యాల మడుగు గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఈగ రవి ప్రమాణస్వీకారం
చేగుంట: మెదక్ ఊటీని తలపిస్తున్న పొగ మంచు
మెదక్: హస్తాల్ పూర్ గ్రామసర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన నరసింహ రెడ్డి
మెదక్: మెదక్ విద్యుత్ దీపాలతో ముస్తాబైన చర్చ్
మెదక్: అదృశ్యమైన వ్యక్తి చెరువులో మృతదేహం లభ్యం
మనోహరాబాద్: వెల్దుర్తి యూరియా కోసం మొబైల్ యాప్ వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీ వెల్లడి
అల్లాదుర్గం: మాసాయిపేట మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి
తూప్రాన్: చేగుంటలో ప్రపంచ జ్ఞాన దినోత్సవం వేడుకలు నిర్వహించిన కరణం గణేష్
అల్లాదుర్గం: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువ