Public App Logo
Profile Picture

palavalasa amani

@amanipalavalasa
9638Followers
2Following
శ్రీకాకుళం: డెంగ్యూ మలేరియా పై అప్రమత్తంగా ఉండాలి : శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
పలాస: మందస మండలం సువర్ణపురం పంచాయతీ పరిధిలో 2.80కోట్ల రూ. నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష
శ్రీకాకుళం: గ్రామాల్లో పేదరికం నిర్మూలించాలన్నదే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం : రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చంనాయుడు
శ్రీకాకుళం: బీసీలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది : మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: సేపన్ నాయుడుపేటలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, తీవ్ర గాయాల పాలైన వృద్ధుడు
శ్రీకాకుళం: సచివాలయ ఉద్యోగుల విజయవాడ సమరశీల పోరాటంపై  ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది : CITU జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు
శ్రీకాకుళం: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, సస్పెన్షన్లు ఎత్తివేయాలి:CITU రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు
పలాస: పురుషోత్త పురం వాసుదేవపేట సమీపంలో ఎర్ర చెరువులో ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి శ్రీకృష్ణా లాడ్జిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి
ఆమదాలవలస: ముఖ్యమంత్రి  ప్రవేశపెట్టిన డ్వాక్రా వ్యవస్థ వల్ల మహిళలు బ్యాంకు నుంచి పెద్దఎత్తున రుణాలు పొందుతున్నారు:MLA కూన రవికుమార్
శ్రీకాకుళం: మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి, వారి సమస్యల పరిష్కరించాలి :CITU రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు
శ్రీకాకుళం: నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం : నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్
పలాస: కాశిబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ భోజనం పథకాన్ని పరిశీలించిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు
శ్రీకాకుళం: పోలీస్ కానిస్టేబుల్స్ ప్రజా సేవలో ముందు ఉండాలి: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం: పోలీస్ శాఖ ప్రతిష్టకు కానిస్టేబుల్సే  కీలక పాత్ర పోషిస్తారు: జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి
శ్రీకాకుళం: పోలీస్ కానిస్టేబుల్ రాజ్యాంగానికి విధేయులుగా ప్రజల హక్కులను గౌరవిస్తూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాలి:రాష్ట్ర మంత్రి
శ్రీకాకుళం: అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం :  రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు
శ్రీకాకుళం: ప్రతి విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం: కండేవలస పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది SCTPC ల పెరేడ్ ను పరిశీలించిన జిల్లా SP మహేశ్వర్ రెడ్డి
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రూ.49.30 లక్షల నిధులతో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
శ్రీకాకుళం: భారత స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ యువతకు స్ఫూర్తిగా నిలిచిన విప్లవకారుడు : AISF జిల్లా కార్యదర్శి సి హెచ్ రవి
శ్రీకాకుళం: భారత స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ యువతకు స్ఫూర్తిగా నిలిచిన విప్లవకారుడు : AISF జిల్లా కార్యదర్శి సి హెచ్ రవి
శ్రీకాకుళం: సృజనాత్మకత ప్రశ్నించే తత్వం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకే చెకుముకి సైన్స్ సంబరాలు : జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు
శ్రీకాకుళం: నేర చరిత్ర కలిగిన రౌడీషీటర్లకు జిల్లాSP మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ చేసిన పోలీసులు
శ్రీకాకుళం: అక్టోబర్ 1,2 తేదీ అరసవెల్లి ఆదిత్యుని మూల విరాట్ కు సూర్య కిరణాలు తాకడం క్షేత్ర మహత్యం: ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ