Public App Logo
Profile Picture

Tirupati Fast Updates

@vardhini1234
1121Followers
0Following
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చం నాయుడు
తిరుపతి: తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి గా మారుద్దాం: ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు
తిరుపతి: తిరుపతిలో డ్రోన్ ఫ్లై షో
వెంకటగిరి: వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్రను కలిసిన మాజీ ఎమ్మెల్యే రోజా
తిరుపతి: పోలేరమ్మ జాతరకు 50 లక్షలు మంజూరు చేసాం: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
తిరుపతి: పోలేరమ్మ తల్లికి పట్టు వస్త్రాలను సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
తిరుపతి: దీనస్థితిలో ఉన్న చెంచయ్యను ఆదుకోండి: సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు వినతి
తిరుపతి: న్యాయమైన సమస్యల పరిష్కారానికి నిరసన వ్యక్తం చేస్తున్న వీఆర్ఏలకు ఏఐటీయూసీ మద్దతు
గూడూరు: గూడూరు ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
తిరుపతి: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్
గూడూరు: గూడూరు పరిధిలోని చెరువులో గుర్తు తెలియని మృతదేహం
తిరుపతి: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ హీరోయిన్ పూజా చోప్రా
చంద్రగిరి: అభివృద్ధి లోటుపాట్లను గుర్తించి 50 నుంచి 60 కీలక ప్రాజెక్టుల రూపకల్పనకు చర్యలు: ఎకనామిక్ రీజియన్ సీఈవో ముఖేష్ కుమార్ మీన
తిరుపతి: కూటమిని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు ఫలించవు: టిడిపి స్టేట్ సెక్రటరీ వల్ల శ్రీనివాసరావు
వెంకటగిరి: వెంకటగిరి పోలేరమ్మ దర్శన టికెట్ల విక్రయాలను ప్రారంభించిన తిరుపతి జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే కురుగొండ్ల
తిరుపతి: మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్లానింగ్ సెక్షన్ అవినీతి కేరాఫ్ అడ్రస్ గా మారింది: బిజెపి నేత నవీన్
తిరుపతి: రసాభాసగా తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం
తిరుపతి: తిరుమల శ్రీవారి సేవలో మంత్రి నారా లోకేష్ సింగపూర్ మంత్రి షణ్ముగం
తిరుపతి: తిరుమల శ్రీవారి సేవలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
తిరుపతి: తిరుమల తిరుపతి పర్యటన అనంతరం విమానాశ్రయం చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు సాదర వీడ్కోలు
తిరుపతి: రైతులకు బకాయిల చెల్లింపు పై సమీక్ష నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్
తిరుపతి: రేణిగుంట గాజుల మన్యం వద్ద రోడ్డు ప్రమాదం స్కూటర్ ఇస్తుకు తీవ్ర గాయాలు
తిరుపతి: ఫుడ్ ప్రాసెసింగ్ లో అనుభవం లేకుండా కూడా యూనిట్ కోసం కోట్ల రూపాయల భూముల కేటాయింపు పై భూమన ఘాటు విమర్శ
తిరుపతి: తిరుపతి టిఆర్ఎస్ లో సౌత్ పోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ డే
తిరుపతి: తిరుపతిలో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు