Public App Logo
Profile Picture

Manoj v6 Mncl

@manojvmncl
13915Followers
0Following
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో ఎంసిపిఐయు ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
చెన్నూరు: నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
మంచిర్యాల: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: ఐబీ చౌరస్తా లో ఎన్నికల కమిషన్ దిష్టిబొమ్మను దహనం చేసిన జిల్లా కాంగ్రెస్ సేవాలాల్ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్
చెన్నూరు: ఆస్తి కోసం రూ.2 లక్షల సుపారీ ఇచ్చి మంచిర్యాలలోని నీల్వాయిలో తమ్ముడిని చంపించిన అన్న
మంచిర్యాల: సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల: కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు చిరస్మరణీయం: జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్
బెల్లంపల్లి: గుడుంబా తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు
మంచిర్యాల: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు మాత్రమే అందించాలి: మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
బెల్లంపల్లి: అడవి పందిని హతమార్చిన కేసులో 13మందిపై కేసు నమోదు
చెన్నూరు: రామకృష్ణాపూర్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
మంచిర్యాల: బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు
బెల్లంపల్లి: ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి:  వ్యవసాయ అధికారి ప్రేమ్కుమార్
మంచిర్యాల: బ్యాంకు రికవరీ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్
మంచిర్యాల: పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలు: కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ పెంచాలి: సామాజిక కార్యకర్త వెంకటేశ్
చెన్నూరు: రామకృష్ణపూర్ లో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
మంచిర్యాల: వినాయక నిమజ్జన వేడుకలు శనివారం తెల్లవారుజాము వరకు ఘనంగా కొనసాగాయి. పోలీసులబందోబస్తు మధ్య శోభాయాత్ర సాగింది
మంచిర్యాల: శ్రీరాంపూర్ లో బీటి రోడ్డు మంజూరు: ఎంపీ వంశీకృష్ణ
బెల్లంపల్లి: మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా  చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్
జన్నారం: వియత్నాం విదేశీ విద్యా పర్యటనకు ఎంపికైన ‘అక్కపల్లిగూడెం’ ఉపాధ్యాయురాలు అంకం కరుణ
మంచిర్యాల: వేరే అమ్మాయితో భర్త డాన్స్ చేశాడనీ మనస్థాపనతో భార్య ఆత్మహత్య
మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య
మంచిర్యాల: పాత మంచిర్యాలలో శుక్ గోపాల కాల్వలు అట్టహాసంగా జరిగాయి
మంచిర్యాల: నూతన బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనాలని విశ్రాంత బొగ్గు పెన్షన్ దారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు