Public App Logo
Profile Picture

Venu Gopal

@svtelanganareporter
20862Followers
7Following
జగిత్యాల: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ధర్మపురి బ్రహ్మపుష్కరిణిలో కనుల పండుగగా పంచ సహస్ర దీపాలంకరణ..
జగిత్యాల: ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ 2025-26 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాహాజరుకావాలని MLAకు ఆహ్వాన పత్రిక
జగిత్యాల: శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవ వేడుకలు....
జగిత్యాల: సిక్కు మత స్థాపకుడు గొప్ప మానవతావాది గురు నానక్ కు బోధనలు లక్షలాదిమందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయని-ఎసిఎస్ రాజు
జగిత్యాల: శ్రీ గుట్ట రాజేశుని సన్నిధిలో టౌన్ సిఐ పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను చేసిన పట్టణ సే కరుణాకర్
జగిత్యాల: శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రత్యేక పూజలు, మహాదేవునికి, అభిషేకాలు
జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన నేపథ్యంలో  సుదర్శన్ రెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి కీ మద్దతుగా  జగిత్యాల జిల్లా బిజెపి నాయకుల ప్రచారం....
జగిత్యాల: విశ్వహిందూ పరిషత్ జగిత్యాల పట్టణ కార్యదర్శిగా వడ్లగట్ట భూమేష్,
విశ్వహిందూ పరిషత్ జగిత్యాల పట్టణ నూతన నియమకాలు
జగిత్యాల: వై.ఎస్. ఆర్ ఆశయానికి తూట్లు పొడిచేలా రేవంత్ పాలన -మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల: యావర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పెట్రోల్ బంక్ ను తొలగించాలని మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి నాయకుల నిరసన ధర్నా
జగిత్యాల: ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు
జగిత్యాల: ఎవరు కూడా ఓవర్ లోడుతో వాహనాలను నడపకూడదు-ఏం.వి. ఐ. షేక్ రియాజ్
జగిత్యాల: రూరల్ మండలం
తాటిపెళ్లి గ్రామంలో ఎక్సెల్ బైక్ను ను జీప్ తార్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
జగిత్యాల: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 10 రోజుల జైలు శిక్ష విధించిన స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్
జగిత్యాల: యావర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ జిల్లా ప్రజావాణిలో పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం సభ్యుల వినతి..
జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనం-రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు
జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్ కు వినతి
జగిత్యాల: శ్రీగుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో మహాదేవునికి అభిషేకాలు, శ్రీ ఉమామహేశ్వర వ్రత మహోత్సవ పూజలు..
జగిత్యాల: నాగునూర్ గ్రామంలోని చెరువును రక్షించాలని మత్స్య కార్మికులను ఆదుకోవాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల: శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో కార్తీక మాస వేడుకలు కార్తీక దామోదర తులసి శ్రీకృష్ణ కళ్యాణం
జగిత్యాల: అర్ధరాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు, పలు కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు
జగిత్యాల: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతుబతుకు ఆగం అయ్యాయి, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలి-మాజీ జెడ్పి చైర్మన్
జగిత్యాల: గోసంగి లు విద్య ఉద్యోగ రాజకీయ పరంగా ఎదగాలి-రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయిచరణ్
జగిత్యాల: పిడిత వర్గాలకు విముక్తి కోసం అంబేద్కర్ ని జ్ఞాన చిహ్నం గా గుర్తు చేసుకోవాలిఎ డాక్టర్ రవి శంకర్